నవమి సందర్భంగా కంద పద్యం
— కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 7, 2019
కం ll
నవ భవ్య భక్తి విధమున్
నవ రాత్రులఁ గొల్వ నమ్మ నవరూపములన్
భవ నాశినియై కరుణ వి
రివిగన్ గురిపించి మమ్ము కృపతో గాంచున్
October 07, 2019 at 10:17PM
నవమి సందర్భంగా కంద పద్యం
— కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 7, 2019
కం ll
నవ భవ్య భక్తి విధమున్
నవ రాత్రులఁ గొల్వ నమ్మ నవరూపములన్
భవ నాశినియై కరుణ వి
రివిగన్ గురిపించి మమ్ము కృపతో గాంచున్
Comments
Post a Comment