అడిగిన జీతంబియ్యని
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 2, 2019
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 33 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 03, 2019 at 09:26PM
Comments
Post a Comment