తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019
రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు,శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా!శ్రీరామా!
October 23, 2019 at 11:31AM
Comments
Post a Comment