కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 23, 2019
బ్రజల లక్ష్యంబు నాకేల? -పద్మనాభ
భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస!
దుష్టసంహార! నరసింహ -దురితదూర!
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 6)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 24, 2019 at 01:03AM
Comments
Post a Comment