శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 8వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 26, 2019
శ్రవణ రంధ్రముల నీ -సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు -లేనివాడు
పుణ్యవంతులు నిన్ను -బూజసేయగ జూచి
భావమందుత్సాహ -పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర -భావముల్ పొగడంగ
దత్పరత్వములేక -తలగువాడు
తనచిత్తమందు నీ -ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా -గడపువాడు
1/2
October 26, 2019 at 10:56PM
Comments
Post a Comment