శ్రీ నరసింహ శతకము- 5వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 20, 2019
ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట దగులలేదు
కనకమిమ్మని చాల గష్ట పెట్టఁగ లేదు
పల్లకిమ్మని నోట బలుక లేదు
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ లేదు
భూమిలిమ్మని పేరు పొగడ లేదు
బలములిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు
పసులనిమ్మని పట్టు బట్టలేదు
1/2
October 20, 2019 at 08:36PM
Comments
Post a Comment