ఇది హైదరాబాదు.హైదరాబాదు..
— కస్తూరి కలం ✍✍ (@Ii2uv53fPQOFF9P) October 23, 2019
ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు
ఇచట గోపన్న చేయించే సీతమ్మకొక చింతాకు పతకము
ఇచట మల్కిభరాముడు ప్రచురితమ్మొనరించె
తెలుగు సింజనుల మంజుల స్వనము
పొగబండి దిగి సూటిగా పొమ్ము సాలార్జన్గ్ కళానికేతనమ్మదిగో
జవ్వనిన్ గని చేయి చాచకుమా శిల్పమదీ
October 24, 2019 at 12:38AM
Comments
Post a Comment