ఇచ్చునదే విద్య, రణమున
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 9, 2019
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 39 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 09, 2019 at 07:51PM
Comments
Post a Comment