శుభముల నొందని చదువును,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 6, 2019
నభినయమును రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 36 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 06, 2019 at 08:47PM
Comments
Post a Comment