ఒక యూరికి నొక కరణము,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 16, 2019
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 43 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 16, 2019 at 09:55PM
Comments
Post a Comment