భళిర! నే నీ మహామంత్ర -బలముచేత
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019
దివ్య వైకుంఠ పదవి సా -ధింపవచ్చు
భూషణవికాస! శ్రీధర్మ -పురనివాస!
దుష్టసంహార! నరసింహ -దురితదూర!
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 3)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
October 13, 2019 at 06:43AM
Comments
Post a Comment