నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019
గాల మందు చిక్కి గూలినట్లు
ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు
విశ్వదాభిరామ! వినురవేమ!
- #వేమన ( #వేమనశతకం - 17 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 13, 2019 at 10:22PM
Comments
Post a Comment