శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 3వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 13, 2019
నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత
దురితజాలము లన్ని -దోలవచ్చు
నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత
బలువైన రోగముల్ -పాపవచ్చు
నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ -రింపవచ్చు
నరసింహ! నీ దివ్య -నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల -దరమవచ్చు
1/2
October 13, 2019 at 06:43AM
Comments
Post a Comment