మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 11, 2019
దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను
మనసు దిద్దరాదు మహి నెంతవారికి
విశ్వదాభిరామ వినర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 16 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 11, 2019 at 10:16PM
Comments
Post a Comment