ఉడుముండదె నూరేండ్లును,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 10, 2019
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 40 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 10, 2019 at 06:54PM
Comments
Post a Comment