కమలములు నీట బాసినఁ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 1, 2019
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 32 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
October 01, 2019 at 10:34PM
Comments
Post a Comment